Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 1 · verse 17

1 Samuel 1:17 in Telugu

అంతట ఏలీనీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా

Antata eleeneevu kshemamugaa vellumu; ishraayelu devunito neevu chesikonina manavini aayana dayacheyunu gaaka ani aameto cheppagaa

1 Samuel 1:17 in English

King James Version (KJV)
Then Eli answered and said, Go in peace: and the God of Israel grant [thee] thy petition that thou hast asked of him.
World English Bible (WEB)
Then Eli answered, “Go in peace; and may the God of Israel grant your petition that you have asked of him.”
American Standard Version (ASV)
Then Eli answered and said, Go in peace; and the God of Israel grant thy petition that thou hast asked of him.
Bible in Basic English (BBE)
Then Eli said to her, Go in peace: and may the God of Israel give you an answer to the prayer you have made to him.
Darby Translation (DBY)
And Eli answered and said, Go in peace; and the God of Israel grant thee thy petition which thou hast asked of him.
Webster's Bible (WBS)
Then Eli answered and said, Go in peace: and the God of Israel grant [thee] thy petition that thou hast asked of him.
Young's Literal Translation (YLT)
And Eli answereth and saith, 'Go in peace, and the God of Israel doth give thy petition which thou hast asked of Him.'

Read in context

  1. 15హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.
  2. 16నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెను.
  3. 17అంతట ఏలీనీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా
  4. 18ఆమె అతనితోనీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.
  5. 19తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
Read all of 1 Samuel 1

Cross references

Original words (Hebrew)

1 Samuel 1:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.