Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 5 · verse 19

2 Kings 5:19 in Telugu

నయమాను చెప్పగాఒఎలీషానెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.

Nayamaanu cheppagaaoeleeshaanemmadigaligi pommani ataniki selavichchenu. Atadu eleeshaayoddanundi velli konta dooramu saagipoyenu.

2 Kings 5:19 in English

King James Version (KJV)
And he said unto him, Go in peace. So he departed from him a little way.
World English Bible (WEB)
He said to him, “Go in peace.” So he departed from him a little way.
American Standard Version (ASV)
And he said unto him, Go in peace. So he departed from him a little way.
Bible in Basic English (BBE)
And he said to him, Go in peace. And he went from him some distance.
Darby Translation (DBY)
And he said to him, Go in peace. And he departed from him a little way.
Webster's Bible (WBS)
And he said to him, Go in peace. So he departed from him a little way.
Young's Literal Translation (YLT)
And he saith to him, 'Go in peace.' And he goeth from him a kibrath of land,

Read in context

  1. 17అప్పుడుయెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?
  2. 18నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారముచేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని
  3. 19నయమాను చెప్పగాఒఎలీషానెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.
  4. 20అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందు ననుకొని
  5. 21నయమానును కలిసికొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముమీదనుండి దిగి వానిని ఎదుర్కొనిక్షేమమా అని అడిగెను. అతడుక్షేమమే అని చెప్పి
Read all of 2 Kings 5

Cross references

Original words (Hebrew)

2 Kings 5:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.