Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 10 · verse 20

1 Samuel 10:20 in Telugu

ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.

Ishraayeleeyula gotramulannitini samooyelu samakoorchagaa benyaameenu gotramu erpadenu.

1 Samuel 10:20 in English

King James Version (KJV)
And when Samuel had caused all the tribes of Israel to come near, the tribe of Benjamin was taken.
World English Bible (WEB)
So Samuel brought all the tribes of Israel near, and the tribe of Benjamin was chosen.
American Standard Version (ASV)
So Samuel brought all the tribes of Israel near, and the tribe of Benjamin was taken.
Bible in Basic English (BBE)
So Samuel made all the tribes of Israel come near, and the tribe of Benjamin was taken.
Darby Translation (DBY)
And Samuel caused all the tribes of Israel to come near, and the tribe of Benjamin was taken.
Webster's Bible (WBS)
And when Samuel had caused all the tribes of Israel to come near, the tribe of Benjamin was taken.
Young's Literal Translation (YLT)
And Samuel bringeth near the whole tribes of Israel, and the tribe of Benjamin is captured,

Read in context

  1. 18ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈలాగున సెల విచ్చుచున్నాడునేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుపు ్త దేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండియు విడిపించితిని.
  2. 19అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవము లన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించిమామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను.
  3. 20ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.
  4. 21బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు.
  5. 22కావున వారుఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి యున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవాఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.
Read all of 1 Samuel 10

Cross references

Original words (Hebrew)

1 Samuel 10:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.