Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 10 · verse 26

1 Samuel 10:26 in Telugu

సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.

Saulunu gibiyaaloni tana intiki vellipoyenu. Devunicheta hrudaya prerepana nondina shoorulu atani venta velliri.

1 Samuel 10:26 in English

King James Version (KJV)
And Saul also went home to Gibeah; and there went with him a band of men, whose hearts God had touched.
World English Bible (WEB)
Saul also went to his house in Gibeah; and the army went with him, whose hearts God had touched.
American Standard Version (ASV)
And Saul also went to his house to Gibeah; and there went with him the host, whose hearts God had touched.
Bible in Basic English (BBE)
And Saul went to Gibeah, to his house; and with him went the men of war whose hearts had been touched by God.
Darby Translation (DBY)
And Saul also went home to Gibeah; and with him went the band, whose hearts God had touched.
Webster's Bible (WBS)
And Saul also went home to Gibeah; and there went with him a band of men, whose hearts God had touched.
Young's Literal Translation (YLT)
And also Saul hath gone to his house, to Gibeah, and the force go with him whose heart God hath touched;

Read in context

  1. 24అప్పుడు సమూయేలుజనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచురాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.
  2. 25తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.
  3. 26సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.
  4. 27పనికిమాలినవారు కొందరుఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊర కుండెను.
Read all of 1 Samuel 10

Cross references

Original words (Hebrew)

1 Samuel 10:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.