Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 11 · verse 8

1 Samuel 11:8 in Telugu

అతడు బెజెకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేల మందియు అయిరి.

Atadu bejekulo vaarini lekka pettagaa ishraayeluvaaru moodu lakshalamandiyu yoodaavaaru muppadivela mandiyu ayiri.

1 Samuel 11:8 in English

King James Version (KJV)
And when he numbered them in Bezek, the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
World English Bible (WEB)
He counted them in Bezek; and the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
American Standard Version (ASV)
And he numbered them in Bezek; and the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
Bible in Basic English (BBE)
And he had them numbered in Bezek: the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
Darby Translation (DBY)
And he numbered them in Bezek, and the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
Webster's Bible (WBS)
And when he numbered them in Bezek, the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
Young's Literal Translation (YLT)
And he inspecteth them in Bezek, and the sons of Israel are three hundred thousand, and the men of Judah thirty thousand.

Read in context

  1. 6సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై
  2. 7ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపిసౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.
  3. 8అతడు బెజెకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేల మందియు అయిరి.
  4. 9అప్పుడురేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.
  5. 10కాబట్టి యాబేషువారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరిరేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.
Read all of 1 Samuel 11

Cross references

Original words (Hebrew)

1 Samuel 11:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.