1 Samuel · chapter 14 · verse 31
1 Samuel 14:31 in Telugu
ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.
Aa dinamuna janulu philishteeyulanu mikmashunundi ayyaalonu varaku hatamucheyagaa janulu bahu badalika nondiri.
1 Samuel 14:31 in English
- King James Version (KJV)
- And they smote the Philistines that day from Michmash to Aijalon: and the people were very faint.
- World English Bible (WEB)
- They struck the Philistines that day from Michmash to Aijalon. The people were very faint;
- American Standard Version (ASV)
- And they smote of the Philistines that day from Michmash to Aijalon. And the people were very faint;
- Bible in Basic English (BBE)
- That day they overcame the Philistines from Michmash to Aijalon: and the people were feeble from need of food.
- Darby Translation (DBY)
- And they smote the Philistines that day from Michmash to Ajalon; and the people were very faint.
- Webster's Bible (WBS)
- And they smote the Philistines that day from Michmash to Ajalon: and the people were very faint.
- Young's Literal Translation (YLT)
- And they smite on that day among the Philistines from Michmash to Aijalon, and the people are very weary,
Read in context
- 29అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
- 30జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్లవలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.
- 31ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.
- 32జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున
- 33జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
Cross references
- Joshua 10:12 యెహోషువ 10:12యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
- Joshua 19:42 యెహోషువ 19:42ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను