1 Samuel · chapter 14 · verse 33
1 Samuel 14:33 in Telugu
జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
Janulu raktamutone tini yehovaa drushtiki paapamu cheyuchunnaarani kondaru saulunaku teliyajeyagaa atadu meeru vishvaasa ghaatakulaitiri; pedda raayi yokati nedu naa daggaraku dorlinchi tendani cheppi
1 Samuel 14:33 in English
- King James Version (KJV)
- Then they told Saul, saying, Behold, the people sin against the LORD, in that they eat with the blood. And he said, Ye have transgressed: roll a great stone unto me this day.
- World English Bible (WEB)
- Then they told Saul, saying, “Behold, the people are sinning against the LORD, in that they eat meat with the blood.” He said, “You have dealt treacherously. Roll a large stone to me today!”
- American Standard Version (ASV)
- Then they told Saul, saying, Behold, the people sin against Jehovah, in that they eat with the blood. And he said, Ye have dealt treacherously: roll a great stone unto me this day.
- Bible in Basic English (BBE)
- Then it was said to Saul, See, the people are sinning against the Lord, taking the blood with the flesh. And he said to those who gave him the news, Now let a great stone be rolled to me here.
- Darby Translation (DBY)
- And they told Saul, saying, Behold, the people sin against Jehovah, in that they eat with the blood. And he said, Ye have acted perversely: roll me now a great stone.
- Webster's Bible (WBS)
- Then they told Saul, saying, Behold, the people sin against the LORD, in that they eat with the blood. And he said, Ye have transgressed: roll a great stone to me this day.
- Young's Literal Translation (YLT)
- And they declare to Saul, saying, 'Lo, the people are sinning against Jehovah, to eat with the blood.' And he saith, 'Ye have dealt treacherously, roll unto me to-day a great stone.'
Read in context
- 31ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.
- 32జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున
- 33జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
- 34మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమ తమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధిం చిరి.
- 35మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.
Original words (Hebrew)
- told · H5046נָגַד nâgad
- Saul · H7586שָׁאוּל Shâʼûwl
- saying · H559אָמַר ʼâmar
- people · H5971עַם ʻam
- sin · H2398חָטָא châṭâʼ
- eat · H398אָכַל ʼâkal
- blood · H1818דָּם dâm
- said · H559אָמַר ʼâmar
- transgressed · H898בָּגַד bâgad
- roll · H1556גָּלַל gâlal
- great · H1419גָּדוֹל gâdôwl
- stone · H68אֶבֶן ʼeben
- day · H3117יוֹם yôwm