Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 14 · verse 35

1 Samuel 14:35 in Telugu

మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.

Mariyu saulu yehovaaku oka balipeethamunu kattinchenu. Yehovaaku atadu kattinchina modati balipeethamu ade.

1 Samuel 14:35 in English

King James Version (KJV)
And Saul built an altar unto the LORD: the same was the first altar that he built unto the LORD.
World English Bible (WEB)
Saul built an altar to the LORD. This was the first altar that he built to the LORD.
American Standard Version (ASV)
And Saul built an altar unto Jehovah: the same was the first altar that he built unto Jehovah.
Bible in Basic English (BBE)
And Saul put up an altar to the Lord: this was the first altar which he put up to the Lord.
Darby Translation (DBY)
And Saul built an altar to Jehovah: this was the first altar he built to Jehovah.
Webster's Bible (WBS)
And Saul built an altar to the LORD: the same was the first altar that he built to the LORD:
Young's Literal Translation (YLT)
And Saul buildeth an alter to Jehovah; with it he hath begun to build altars to Jehovah.

Read in context

  1. 33జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
  2. 34మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమ తమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధిం చిరి.
  3. 35మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.
  4. 36అంతటమనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలుయాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి
  5. 37సౌలుఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.
Read all of 1 Samuel 14

Cross references

Original words (Hebrew)

1 Samuel 14:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.