Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 15 · verse 25

1 Samuel 15:25 in Telugu

కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కు నట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడు కొనెను.

Kaabatti neevu naa paapamunu pariharinchi nenu yehovaaku mrokku natlu naatokooda tirigi rammani samooyelunu vedu konenu.

1 Samuel 15:25 in English

King James Version (KJV)
Now therefore, I pray thee, pardon my sin, and turn again with me, that I may worship the LORD.
World English Bible (WEB)
Now therefore, please pardon my sin, and turn again with me, that I may worship the LORD.”
American Standard Version (ASV)
Now therefore, I pray thee, pardon my sin, and turn again with me, that I may worship Jehovah.
Bible in Basic English (BBE)
So now, let my sin have forgiveness, and go back with me to give worship to the Lord.
Darby Translation (DBY)
And now, I pray thee, forgive my sin, and turn again with me, that I may worship Jehovah.
Webster's Bible (WBS)
Now therefore, I pray thee, pardon my sin, and turn again with me, that I may worship the LORD.
Young's Literal Translation (YLT)
and now, bear, I pray thee, with my sin, and turn back with me, and I bow myself to Jehovah.'

Read in context

  1. 23తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా
  2. 24సౌలుజనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట లను మీరి పాపము తెచ్చుకొంటిని.
  3. 25కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కు నట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడు కొనెను.
  4. 26అందుకు సమూయేలునీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రా యేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి
  5. 27వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.
Read all of 1 Samuel 15

Cross references

Original words (Hebrew)

1 Samuel 15:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.