Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 15 · verse 27

1 Samuel 15:27 in Telugu

వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.

Vellipovalenani tirugagaa, saulu atani duppatichengu pattukoninanduna adi chinigenu.

1 Samuel 15:27 in English

King James Version (KJV)
And as Samuel turned about to go away, he laid hold upon the skirt of his mantle, and it rent.
World English Bible (WEB)
As Samuel turned around to go away, Saul grabbed the skirt of his robe, and it tore.
American Standard Version (ASV)
And as Samuel turned about to go away, [Saul] laid hold upon the skirt of his robe, and it rent.
Bible in Basic English (BBE)
And when Samuel was turning round to go away, Saul took the skirt of his robe in his hand, and the cloth came away.
Darby Translation (DBY)
And as Samuel turned to go away, [Saul] laid hold upon the skirt of his mantle, and it rent.
Webster's Bible (WBS)
And as Samuel turned about to depart, he laid hold upon the skirt of his mantle, and it rent.
Young's Literal Translation (YLT)
And Samuel turneth round to go, and he layeth hold on the skirt of his upper robe — and it is rent!

Read in context

  1. 25కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కు నట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడు కొనెను.
  2. 26అందుకు సమూయేలునీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రా యేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి
  3. 27వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.
  4. 28అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెనునేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు.
  5. 29మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.
Read all of 1 Samuel 15

Cross references

Original words (Hebrew)

1 Samuel 15:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.