1 Samuel · chapter 15 · verse 5
1 Samuel 15:5 in Telugu
అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చిన లోయలో పొంచియుండి
Appudu saulu amaalekeeyula pattanamulalo nokadaaniki vachchina loyalo ponchiyundi
1 Samuel 15:5 in English
- King James Version (KJV)
- And Saul came to a city of Amalek, and laid wait in the valley.
- World English Bible (WEB)
- Saul came to the city of Amalek, and set an ambush in the valley.
- American Standard Version (ASV)
- And Saul came to the city of Amalek, and laid wait in the valley.
- Bible in Basic English (BBE)
- And Saul came to the town of Amalek, and took up his position in the valley secretly.
- Darby Translation (DBY)
- And Saul came to the city of the Amalekites, and set an ambush in the valley.
- Webster's Bible (WBS)
- And Saul came to a city of Amalek, and laid wait in the valley.
- Young's Literal Translation (YLT)
- And Saul cometh in unto a city of Amalek, and layeth wait in a valley;
Read in context
- 3కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను.
- 4అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.
- 5అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చిన లోయలో పొంచియుండి
- 6ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయ కుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీ యులలోనుండి వెళ్లిపోయిరి.
- 7తరువాత సౌలు అమాలేకీ యులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి