Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 16 · verse 6

1 Samuel 16:6 in Telugu

వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచినిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను

Vaaru vachchinappudu atadu eleeyaabunu choochinijamugaa yehovaa abhishekinchuvaadu aayana yeduta nilichi yunnaadani anukonenu

1 Samuel 16:6 in English

King James Version (KJV)
And it came to pass, when they were come, that he looked on Eliab, and said, Surely the LORD’s anointed [is] before him.
World English Bible (WEB)
When they had come, he looked at Eliab, and said, “Surely the LORD’s anointed is before him.”
American Standard Version (ASV)
And it came to pass, when they were come, that he looked on Eliab, and said, Surely Jehovah’s anointed is before him.
Bible in Basic English (BBE)
Now when they came, looking at Eliab, he said, Clearly the man of the Lord's selection is before him.
Darby Translation (DBY)
And it came to pass when they were come, that he looked on Eliab, and said, Surely Jehovah's anointed is before him.
Webster's Bible (WBS)
And it came to pass when they had come, that he looked on Eliab, and said, Surely the LORD'S anointed [is] before him.
Young's Literal Translation (YLT)
And it cometh to pass, in their coming in, that he seeth Eliab, and saith, 'Surely, before Jehovah [is] His anointed.'

Read in context

  1. 4సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లె హేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిసమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
  2. 5అతడుసమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.
  3. 6వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచినిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను
  4. 7అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
  5. 8యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడుయెహోవా ఇతని కోరుకొన లేదనెను.
Read all of 1 Samuel 16

Cross references

Original words (Hebrew)

1 Samuel 16:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.