Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 17 · verse 11

1 Samuel 17:11 in Telugu

సౌలును ఇశ్రా యేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.

Saulunu ishraa yeleeyulandarunu aa philishteeyuni maatalu vininappudu bahu bheetulairi.

1 Samuel 17:11 in English

King James Version (KJV)
When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed, and greatly afraid.
World English Bible (WEB)
When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed and greatly afraid.
American Standard Version (ASV)
And when Saul and all Israel heard those words of the Philistine, they were dismayed, and greatly afraid.
Bible in Basic English (BBE)
And Saul and all Israel, hearing those words of the Philistine, were troubled and full of fear.
Darby Translation (DBY)
And Saul and all Israel heard these words of the Philistine, and they were dismayed and greatly afraid.
Webster's Bible (WBS)
When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed, and greatly afraid.
Young's Literal Translation (YLT)
And Saul heareth — and all Israel — these words of the Philistine, and they are broken down and greatly afraid.

Read in context

  1. 9అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.
  2. 10ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.
  3. 11సౌలును ఇశ్రా యేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.
  4. 12దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
  5. 13అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,
Read all of 1 Samuel 17

Cross references

Original words (Hebrew)

1 Samuel 17:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.