Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 17 · verse 53

1 Samuel 17:53 in Telugu

అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.

Appudu ishraa yeleeyulu philishteeyulanu tarumuta maani tirigi vachchi vaari deraalanu dochukoniri.

1 Samuel 17:53 in English

King James Version (KJV)
And the children of Israel returned from chasing after the Philistines, and they spoiled their tents.
World English Bible (WEB)
The children of Israel returned from chasing after the Philistines, and they plundered their camp.
American Standard Version (ASV)
And the children of Israel returned from chasing after the Philistines, and they plundered their camp.
Bible in Basic English (BBE)
Then the children of Israel came back from going after the Philistines, and took their goods from the tents.
Darby Translation (DBY)
And the children of Israel returned from chasing after the Philistines, and they pillaged their camps.
Webster's Bible (WBS)
And the children of Israel returned from chasing the Philistines, and they plundered their tents.
Young's Literal Translation (YLT)
and the sons of Israel turn back from burning after the Philistines, and spoil their camps.

Read in context

  1. 51వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి.
  2. 52అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.
  3. 53అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.
  4. 54అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.
  5. 55సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.
Read all of 1 Samuel 17

Cross references

Original words (Hebrew)

1 Samuel 17:53 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.