1 Samuel · chapter 17 · verse 54
1 Samuel 17:54 in Telugu
అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.
Ayite daaveedu aa philishtee yuni aayudhamulanu tana deraalo unchukoni atani talanu teesikoni yerooshalemunaku vachchenu.
1 Samuel 17:54 in English
- King James Version (KJV)
- And David took the head of the Philistine, and brought it to Jerusalem; but he put his armour in his tent.
- World English Bible (WEB)
- David took the head of the Philistine and brought it to Jerusalem, but he put his armor in his tent.
- American Standard Version (ASV)
- And David took the head of the Philistine, and brought it to Jerusalem; but he put his armor in his tent.
- Bible in Basic English (BBE)
- And David took the head of the Philistine to Jerusalem, but the metal war-dress and the arms he put in his tent.
- Darby Translation (DBY)
- And David took the head of the Philistine and brought it to Jerusalem; but he put his armour in his tent.
- Webster's Bible (WBS)
- And David took the head of the Philistine, and brought it to Jerusalem; but he put his armor in his tent.
- Young's Literal Translation (YLT)
- And David taketh the head of the Philistine, and bringeth it in to Jerusalem, and his weapons he hath put in his own tent.
Read in context
- 52అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.
- 53అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.
- 54అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.
- 55సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.
- 56అందుకు రాజుఈ పడుచువాడు ఎవని కుమా రుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
Cross references
- Exodus 16:33 నిర్గమకాండము 16:33కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.
- Joshua 4:7–8 యెహోషువ 4:7–8అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును, అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రా యేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.
- 1 Samuel 21:9 1 సమూయేలు 21:9యాజ కుడుఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గ మునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదుదానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను.