1 Samuel · chapter 17 · verse 6
1 Samuel 17:6 in Telugu
మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.
Mariyu atani kaallaku raagi kavachamunu atani bhujamula madhyanu raagi ballemokati yundenu.
1 Samuel 17:6 in English
- King James Version (KJV)
- And [he had] greaves of brass upon his legs, and a target of brass between his shoulders.
- World English Bible (WEB)
- He had bronze shin armor on his legs and a bronze javelin between his shoulders.
- American Standard Version (ASV)
- And he had greaves of brass upon his legs, and a javelin of brass between his shoulders.
- Bible in Basic English (BBE)
- His legs were covered with plates of brass and hanging on his back was a javelin of brass.
- Darby Translation (DBY)
- And he had greaves of bronze upon his legs, and a javelin of bronze between his shoulders.
- Webster's Bible (WBS)
- And [he had] greaves of brass upon his legs, and a target of brass between his shoulders.
- Young's Literal Translation (YLT)
- and a frontlet of brass [is] on his feet, and a javelin of brass between his shoulders,
Read in context
- 4గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.
- 5అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.
- 6మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.
- 7అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.
- 8అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచియుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి?నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి;
Cross references
- 1 Samuel 17:45 1 సమూయేలు 17:45దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
- 1 Kings 10:16 1 రాజులు 10:16రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.
- 2 Chronicles 9:15 2 దినవృత్తాంతములు 9:15రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.