1 Samuel · chapter 18 · verse 2
1 Samuel 18:2 in Telugu
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.
Aa dinamuna atani tandri intiki tirigi atani vellaniyyaka saulu atanini cherchukonenu.
1 Samuel 18:2 in English
- King James Version (KJV)
- And Saul took him that day, and would let him go no more home to his father’s house.
- World English Bible (WEB)
- Saul took him that day, and wouldn’t let him go home to his father’s house any more.
- American Standard Version (ASV)
- And Saul took him that day, and would let him go no more home to his father’s house.
- Bible in Basic English (BBE)
- And that day Saul took David and would not let him go back to his father's house.
- Darby Translation (DBY)
- And Saul took him that day, and would not let him return to his father's house.
- Webster's Bible (WBS)
- And Saul took him that day, and would let him go no more home to his father's house.
- Young's Literal Translation (YLT)
- And Saul taketh him on that day, and hath not permitted him to turn back to the house of his father.
Read in context
- 1దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.
- 2ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.
- 3దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను.
- 4మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.
Cross references
- 1 Samuel 17:15 1 సమూయేలు 17:15దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
- 1 Samuel 16:21–23 1 సమూయేలు 16:21–23దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతట సౌలుదావీదు నా అను గ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను. దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.