Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 17 · verse 15

1 Samuel 17:15 in Telugu

దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.

Daaveedu betlehemulotana tandri gorrelanu mepuchu saulunoddaku tirigi povuchu vachchuchu nundenu.

1 Samuel 17:15 in English

King James Version (KJV)
But David went and returned from Saul to feed his father’s sheep at Beth-lehem.
World English Bible (WEB)
Now David went back and forth from Saul to feed his father’s sheep at Bethlehem.
American Standard Version (ASV)
Now David went to and fro from Saul to feed his father’s sheep at Beth-lehem.
Bible in Basic English (BBE)
Now David went to and from Saul, looking after his father's sheep at Beth-lehem.
Darby Translation (DBY)
But David went and returned from Saul to feed his father's sheep at Bethlehem.
Webster's Bible (WBS)
But David went and returned from Saul to feed his father's sheep at Beth-lehem.
Young's Literal Translation (YLT)
and David is going and returning from Saul, to feed the flock of his father at Beth-Lehem.

Read in context

  1. 13అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,
  2. 14దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని
  3. 15దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
  4. 16ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.
  5. 17యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.
Read all of 1 Samuel 17

Cross references

Original words (Hebrew)

1 Samuel 17:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.