1 Samuel · chapter 16 · verse 21
1 Samuel 16:21 in Telugu
దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.
Daaveedu saulu daggarakuvachchi ataniyeduta niluvabadagaa ataniyandu saulunaku bahu ishtamu puttenu, atadu saulu aayudhamulanu moyuvaadaayenu.
1 Samuel 16:21 in English
- King James Version (KJV)
- And David came to Saul, and stood before him: and he loved him greatly; and he became his armourbearer.
- World English Bible (WEB)
- David came to Saul and stood before him. He loved him greatly; and he became his armor bearer.
- American Standard Version (ASV)
- And David came to Saul, and stood before him: and he loved him greatly; and he became his armorbearer.
- Bible in Basic English (BBE)
- And David came to Saul, waiting before him: and he became very dear to Saul, who made him his servant, giving him the care of his arms.
- Darby Translation (DBY)
- And David came to Saul, and stood before him; and he loved him greatly; and he became his armour-bearer.
- Webster's Bible (WBS)
- And David came to Saul, and stood before him: and he loved him greatly; and he became his armor-bearer.
- Young's Literal Translation (YLT)
- And David cometh in unto Saul, and standeth before him, and he loveth him greatly; and he is a bearer of his weapons.
Read in context
- 19నున్నాడనగా సౌలుయెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను.
- 20అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.
- 21దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.
- 22అంతట సౌలుదావీదు నా అను గ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను.
- 23దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.
Cross references
- Genesis 41:46 ఆదికాండము 41:46యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
- Proverbs 22:29 సామెతలు 22:29తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
- Psalm 146:3 కీర్తనలు 146:3రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి
- Deuteronomy 10:8 ద్వితీయోపదేశకాండము 10:8నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.
- Psalm 118:9 కీర్తనలు 118:9రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- Psalm 62:9 కీర్తనలు 62:9అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
- 1 Kings 10:8 1 రాజులు 10:8నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పు డును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు
- Deuteronomy 1:38 ద్వితీయోపదేశకాండము 1:38అతడు ఇశ్రా యేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.