1 Samuel · chapter 18 · verse 20
1 Samuel 18:20 in Telugu
అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,
Ayite tana kumaarteyaina meekaalu daaveedu meeda prema galigiyundagaa saulu vini santoshinchi,
1 Samuel 18:20 in English
- King James Version (KJV)
- And Michal Saul’s daughter loved David: and they told Saul, and the thing pleased him.
- World English Bible (WEB)
- Michal, Saul’s daughter, loved David; and they told Saul, and the thing pleased him.
- American Standard Version (ASV)
- And Michal, Saul’s daughter, loved David: and they told Saul, and the thing pleased him.
- Bible in Basic English (BBE)
- And Saul's daughter Michal was in love with David: and Saul had word of it and was pleased.
- Darby Translation (DBY)
- And Michal Saul's daughter loved David; and they told Saul, and the thing was right in his sight.
- Webster's Bible (WBS)
- And Michal Saul's daughter loved David: and they told Saul, and the thing pleased him.
- Young's Literal Translation (YLT)
- And Michal daughter of Saul loveth David, and they declare to Saul, and the thing is right in his eyes,
Read in context
- 18అందుకు దావీదురాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.
- 19అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్య వలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను.
- 20అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,
- 21ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొనిఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి
- 22తన సేవకులను పిలిపించిమీరు దావీదుతో రహస్యముగా మాటలాడిరాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.