Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 18 · verse 24

1 Samuel 18:24 in Telugu

సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి.

Saulu sevakulu daaveedu palikina maatalu ataniki teliya jesiri.

1 Samuel 18:24 in English

King James Version (KJV)
And the servants of Saul told him, saying, On this manner spake David.
World English Bible (WEB)
The servants of Saul told him, saying, “David spoke like this.”
American Standard Version (ASV)
And the servants of Saul told him, saying, On this manner spake David.
Bible in Basic English (BBE)
And the servants of Saul gave him an account of what David had said.
Darby Translation (DBY)
And the servants of Saul told him, saying, On this manner did David speak.
Webster's Bible (WBS)
And the servants of Saul told him, saying, On this manner spoke David.
Young's Literal Translation (YLT)
And the servants of Saul declare to him, saying, 'According to these words hath David spoken.'

Read in context

  1. 22తన సేవకులను పిలిపించిమీరు దావీదుతో రహస్యముగా మాటలాడిరాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
  2. 23సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదునేను దరిద్రుడనైయెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా
  3. 24సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి.
  4. 25అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.
  5. 26సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై
Read all of 1 Samuel 18

Original words (Hebrew)

1 Samuel 18:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.