Genesis · chapter 31 · verse 2
Genesis 31:2 in Telugu
మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
Mariyu atadu laabaanu mukhamu choochinappudu adi ninna monna undinatlu ataniyedala undaledu.
Genesis 31:2 in English
- King James Version (KJV)
- And Jacob beheld the countenance of Laban, and, behold, it [was] not toward him as before.
- World English Bible (WEB)
- Jacob saw the expression on Laban’s face, and, behold, it was not toward him as before.
- American Standard Version (ASV)
- And Jacob beheld the countenance of Laban, and, behold, it was not toward him as beforetime.
- Bible in Basic English (BBE)
- And Jacob saw that Laban's feeling for him was no longer what it had been before.
- Darby Translation (DBY)
- And Jacob saw the countenance of Laban, and behold, it was not toward him as previously.
- Webster's Bible (WBS)
- And Jacob beheld the countenance of Laban, and behold, it [was] not towards him as before.
- Young's Literal Translation (YLT)
- and Jacob seeth the face of Laban, and lo, it is not with him as heretofore.
Read in context
- 1లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
- 2మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
- 3అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా
- 4యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.
Cross references
- Daniel 3:19 దానియేలు 3:19అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.
- Genesis 4:5 ఆదికాండము 4:5కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా
- 1 Samuel 18:9–11 1 సమూయేలు 18:9–11కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగాదావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించు కొనెను.
- Genesis 30:27 ఆదికాండము 30:27అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.
- 1 Samuel 19:7 1 సమూయేలు 19:7అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను.
- Deuteronomy 28:54 ద్వితీయోపదేశకాండము 28:54మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మను ష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున
- Exodus 4:10 నిర్గమకాండము 4:10అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా
- Deuteronomy 19:4 ద్వితీయోపదేశకాండము 19:4పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక