Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 19 · verse 12

1 Samuel 19:12 in Telugu

కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.

Kitikeegunda daaveedunu dimpagaa atadu tappinchukoni paaripoyenu.

1 Samuel 19:12 in English

King James Version (KJV)
So Michal let David down through a window: and he went, and fled, and escaped.
World English Bible (WEB)
So Michal let David down through the window. He went away, fled, and escaped.
American Standard Version (ASV)
So Michal let David down through the window: and he went, and fled, and escaped.
Bible in Basic English (BBE)
So Michal let David down through the window, and he went in flight and got away.
Darby Translation (DBY)
And Michal let David down through a window; and he went, and fled and escaped.
Webster's Bible (WBS)
So Michal let David down through a window: and he went, and fled, and escaped.
Young's Literal Translation (YLT)
And Michal causeth David to go down through the window, and he goeth on, and fleeth, and escapeth;

Read in context

  1. 10సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.
  2. 11ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలుఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి
  3. 12కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.
  4. 13తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి
  5. 14సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.
Read all of 1 Samuel 19

Cross references

Original words (Hebrew)

1 Samuel 19:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.