1 Samuel · chapter 19 · verse 14
1 Samuel 19:14 in Telugu
సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.
Saulu daaveedunu pattukonutakai dootalanu pampagaa atadu rogiyai yunnaadani cheppenu.
1 Samuel 19:14 in English
- King James Version (KJV)
- And when Saul sent messengers to take David, she said, He [is] sick.
- World English Bible (WEB)
- When Saul sent messengers to take David, she said, “He is sick.”
- American Standard Version (ASV)
- And when Saul sent messengers to take David, she said, He is sick.
- Bible in Basic English (BBE)
- And when Saul sent men to take David, she said, He is ill.
- Darby Translation (DBY)
- And Saul sent messengers to take David, and she said, He is sick.
- Webster's Bible (WBS)
- And when Saul sent messengers to take David, she said, He [is] sick.
- Young's Literal Translation (YLT)
- And Saul sendeth messengers to take David, and she saith, 'He [is] sick.'
Read in context
- 12కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.
- 13తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి
- 14సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.
- 15దావీదును చూచుటకు సౌలు దూతలను పంపినేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా
- 16ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.
Cross references
- Joshua 2:5 యెహోషువ 2:5వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడు చుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలు పలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు
- 2 Samuel 17:20 2 సమూయేలు 17:20అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమెవారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
- 2 Samuel 16:17–19 2 సమూయేలు 16:17–19అబ్షాలోమునీ స్నేహితునికి నీవు చేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితో కూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును. మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.