2 Corinthians · chapter 11 · verse 32
2 Corinthians 11:32 in Telugu
దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.
Damaskulo areta anu raajukrinda unna adhipati nannu pattagori kaavaliyunchi damaskeeyula pattanamunu bhadramu chesenu.
2 Corinthians 11:32 in English
- King James Version (KJV)
- In Damascus the governor under Aretas the king kept the city of the Damascenes with a garrison, desirous to apprehend me:
- World English Bible (WEB)
- In Damascus the governor under King Aretas guarded the Damascenes’ city, desiring to arrest me.
- American Standard Version (ASV)
- In Damascus the governor under Aretas the king guarded the city of the Damascenes in order to take me:
- Bible in Basic English (BBE)
- In Damascus, the ruler under Aretas the king kept watch over the town of the people of Damascus, in order to take me:
- Darby Translation (DBY)
- In Damascus the ethnarch of Aretas the king kept the city of the Damascenes shut up, wishing to take me;
- Webster's Bible (WBS)
- In Damascus the governor under Aretas the king kept the city of the Damascenes with a garrison, desirous to apprehend me:
- Young's Literal Translation (YLT)
- In Damascus the ethnarch of Aretas the king was watching the city of the Damascenes, wishing to seize me,
Read in context
- 30అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగ తులనుగూర్చియే అతిశయపడుదును.
- 31నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
- 32దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.
- 33అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
Cross references
- 2 Corinthians 11:26 2 కొరింథీయులకు 11:26అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని
- Acts 9:24–25 అపొస్తలుల కార్యములు 9:24–25వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
Original words (Greek)
- In · G1722ἐν en
- Damascus · G1154Δαμασκός Damaskós
- governor · G1481ἐθνάρχης ethnárchēs
- Aretas · G702Ἀρέτας Arétas
- king · G935βασιλεύς basileús
- kept · G5432φρουρέω phrouréō
- city · G4172πόλις pólis
- Damascenes · G1153Δαμασκηνός Damaskēnós
- garrison · G5432φρουρέω phrouréō
- desirous · G2309θέλω thélō
- apprehend · G4084πιάζω piázō
- me · G3165μέ mé