Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 20 · verse 39

1 Samuel 20:39 in Telugu

సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను.

Sangati emiyu vaaniki teliyaka yundenu. Yonaataanunakunu daaveedunakunu maatramu aa sangati telisi yundenu.

1 Samuel 20:39 in English

King James Version (KJV)
But the lad knew not any thing: only Jonathan and David knew the matter.
World English Bible (WEB)
But the boy didn’t know anything. Only Jonathan and David knew the matter.
American Standard Version (ASV)
But the lad knew not anything: only Jonathan and David knew the matter.
Bible in Basic English (BBE)
But the boy had no idea what was going on; only Jonathan and David had knowledge of it.
Darby Translation (DBY)
And the lad knew nothing: only Jonathan and David knew the matter.
Webster's Bible (WBS)
But the lad knew not any thing: only Jonathan and David knew the matter.
Young's Literal Translation (YLT)
And the youth hath not known anything, only Jonathan and David knew the word.

Read in context

  1. 37అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చి నప్పుడు యోనాతాను వాని వెనుకనుండి కేక వేసి - బాణము నీ అవతలనున్నదని చెప్పి
  2. 38వాని వెనుక నుండి కేకవేసినీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెను గాని
  3. 39సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను.
  4. 40యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చివీటిని పట్టణ మునకు తీసికొని పొమ్మని చెప్పి వాని పంపివేసెను.
  5. 41వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.
Read all of 1 Samuel 20

Original words (Hebrew)

1 Samuel 20:39 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.