1 Samuel · chapter 20 · verse 40
1 Samuel 20:40 in Telugu
యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చివీటిని పట్టణ మునకు తీసికొని పొమ్మని చెప్పి వాని పంపివేసెను.
Yonaataanu tana aayudhamulanu vaani chetikichchiveetini pattana munaku teesikoni pommani cheppi vaani pampivesenu.
1 Samuel 20:40 in English
- King James Version (KJV)
- And Jonathan gave his artillery unto his lad, and said unto him, Go, carry [them] to the city.
- World English Bible (WEB)
- Jonathan gave his weapons to his boy, and said to him, “Go, carry them to the city.”
- American Standard Version (ASV)
- And Jonathan gave his weapons unto his lad, and said unto him, Go, carry them to the city.
- Bible in Basic English (BBE)
- And Jonathan gave his bow and arrows to the boy, and said to him, Take these and go back to the town.
- Darby Translation (DBY)
- And Jonathan gave his weapons to his lad, and said to him, Go, carry them to the city.
- Webster's Bible (WBS)
- And Jonathan gave his arms to his lad, and said to him, Go, carry [them] to the city.
- Young's Literal Translation (YLT)
- And Jonathan giveth his weapons unto the youth whom he hath, and saith to him, 'Go, carry into the city.'
Read in context
- 38వాని వెనుక నుండి కేకవేసినీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెను గాని
- 39సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను.
- 40యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చివీటిని పట్టణ మునకు తీసికొని పొమ్మని చెప్పి వాని పంపివేసెను.
- 41వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.
- 42అంతట యోనాతానుయెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మన స్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.