1 Samuel · chapter 22 · verse 21
1 Samuel 22:21 in Telugu
సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా
Saulu yehovaa yaajakulanu champinchina sangati daaveedunaku teliyajeyagaa
1 Samuel 22:21 in English
- King James Version (KJV)
- And Abiathar shewed David that Saul had slain the LORD’s priests.
- World English Bible (WEB)
- Abiathar told David that Saul had slain the LORD’s priests.
- American Standard Version (ASV)
- And Abiathar told David that Saul had slain Jehovah’s priests.
- Bible in Basic English (BBE)
- And gave him the news of how Saul had put to death the Lord's priests.
- Darby Translation (DBY)
- And Abiathar informed David that Saul had slain Jehovah's priests.
- Webster's Bible (WBS)
- And Abiathar showed David that Saul had slain the LORD'S priests.
- Young's Literal Translation (YLT)
- and Abiathar declareth to David that Saul hath slain the priests of Jehovah.
Read in context
- 19మరియు అతడు యాజకుల పట్టణ మైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్ని టిని కత్తివాత హతముచేసెను.
- 20అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి
- 21సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా
- 22దావీదుఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయ ముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.
- 23నీవు భయపడక నాయొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయచూచు వాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.