Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 23 · verse 8

1 Samuel 23:8 in Telugu

కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింప వలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.

Kaabatti saulu keyeelaaku poyi daaveedunu atani janulanu muttadimpa valenani janulandarini yuddhamunaku piluvanampinchenu.

1 Samuel 23:8 in English

King James Version (KJV)
And Saul called all the people together to war, to go down to Keilah, to besiege David and his men.
World English Bible (WEB)
Saul summoned all the people to war, to go down to Keilah to besiege David and his men.
American Standard Version (ASV)
And Saul summoned all the people to war, to go down to Keilah, to besiege David and his men.
Bible in Basic English (BBE)
And Saul sent for all the people to come to the fight, and go down to Keilah to make an attack on David and his men.
Darby Translation (DBY)
And Saul summoned all the people to war, to go down to Keilah, to besiege David and his men.
Webster's Bible (WBS)
And Saul called all the people together to war, to go down to Keilah, to besiege David and his men.
Young's Literal Translation (YLT)
And Saul summoneth the whole of the people to battle, to go down to Keilah, to lay siege unto David and unto his men.

Read in context

  1. 6అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.
  2. 7దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించెనను కొనెను.
  3. 8కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింప వలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.
  4. 9సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.
  5. 10అప్పుడు దావీదుఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకురూఢిగా తెలియబడి యున్నది.
Read all of 1 Samuel 23

Original words (Hebrew)

1 Samuel 23:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.