Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 25 · verse 9

1 Samuel 25:9 in Telugu

దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా

Daaveedu panivaaru vachchi atani peru cheppi aa maatalannitini naabaalunaku teliyajesi koorchundagaa

1 Samuel 25:9 in English

King James Version (KJV)
And when David’s young men came, they spake to Nabal according to all those words in the name of David, and ceased.
World English Bible (WEB)
When David’s young men came, they spoke to Nabal all those words in the name of David, and waited.
American Standard Version (ASV)
And when David’s young men came, they spake to Nabal according to all those words in the name of David, and ceased.
Bible in Basic English (BBE)
And when David's young men came, they said all this to Nabal, in David's name, and said nothing more.
Darby Translation (DBY)
And David's young men came, and spoke to Nabal according to all those words in the name of David, and ceased.
Webster's Bible (WBS)
And when David's young men came, they spoke to Nabal in the name of David, according to all these words, and ceased.
Young's Literal Translation (YLT)
And the young men of David come in, and speak unto Nabal according to all these words, in the name of David — and rest.

Read in context

  1. 7నీ యొద్ద గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱెకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;
  2. 8నీ పని వారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితివిు గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.
  3. 9దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా
  4. 10నాబాలు - దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.
  5. 11నేను సంపాదించుకొనిన అన్నపానము లను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా
Read all of 1 Samuel 25

Cross references

Original words (Hebrew)

1 Samuel 25:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.