Genesis · chapter 8 · verse 4
Genesis 8:4 in Telugu
ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.
Edava nela padiyedava dinamuna oda araaraatu kondalameeda nilichenu.
Genesis 8:4 in English
- King James Version (KJV)
- And the ark rested in the seventh month, on the seventeenth day of the month, upon the mountains of Ararat.
- World English Bible (WEB)
- The ship rested in the seventh month, on the seventeenth day of the month, on Ararat’s mountains.
- American Standard Version (ASV)
- And the ark rested in the seventh month, on the seventeenth day of the month, upon the mountains of Ararat.
- Bible in Basic English (BBE)
- And on the seventeenth day of the seventh month the ark came to rest on the mountains of Ararat.
- Darby Translation (DBY)
- And the ark rested in the seventh month, on the seventeenth day of the month, on the mountains of Ararat.
- Webster's Bible (WBS)
- And the ark rested in the seventh month, on the seventeenth day of the month, upon the mountains of Ararat.
- Young's Literal Translation (YLT)
- And the ark resteth, in the seventh month, in the seventeenth day of the month, on mountains of Ararat;
Read in context
- 2అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను.
- 3అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను; నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా
- 4ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.
- 5నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.
- 6నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి
Cross references
- Isaiah 37:38 యెషయా 37:38అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కు చుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.
- Jeremiah 51:27 యిర్మీయా 51:27దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము లను దానిమీదికి రప్పించుడి.
- 2 Kings 19:37 2 రాజులు 19:37వచ్చి నివసించిన తరువాతఒఅతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.
- Genesis 7:17–19 ఆదికాండము 7:17–19ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను. జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.