1 Samuel · chapter 27 · verse 7
1 Samuel 27:7 in Telugu
దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.
Daaveedu philishteeyula deshamulo kaapuramundina kaala manta oka sanvatsaramu naalugu nelalu.
1 Samuel 27:7 in English
- King James Version (KJV)
- And the time that David dwelt in the country of the Philistines was a full year and four months.
- World English Bible (WEB)
- The number of the days that David lived in the country of the Philistines was a full year and four months.
- American Standard Version (ASV)
- And the number of the days that David dwelt in the country of the Philistines was a full year and four months.
- Bible in Basic English (BBE)
- And David was living in the land of the Philistines for the space of a year and four months.
- Darby Translation (DBY)
- And the time that David abode in the country of the Philistines was a year and four months.
- Webster's Bible (WBS)
- And the time that David dwelt in the country of the Philistines was a full year and four months.
- Young's Literal Translation (YLT)
- And the number of the days which David hath dwelt in the field of the Philistines [is] days and four months;
Read in context
- 5అంతట దావీదురాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా
- 6ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
- 7దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.
- 8అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా
- 9దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱెలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.