1 Samuel · chapter 30 · verse 31
1 Samuel 30:31 in Telugu
హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.
Hebronulonu daaveedunu atani janulunu sancharinchina sthalamu lannitilonu unna peddalaku daaveedu pampinchenu.
1 Samuel 30:31 in English
- King James Version (KJV)
- And to [them] which [were] in Hebron, and to all the places where David himself and his men were wont to haunt.
- World English Bible (WEB)
- to those who were in Hebron, and to all the places where David himself and his men used to stay.
- American Standard Version (ASV)
- and to them that were in Hebron, and to all the places where David himself and his men were wont to haunt.
- Bible in Basic English (BBE)
- And in Hebron, and to all the places where David and his men had been living.
- Darby Translation (DBY)
- and to those in Hebron, and to all the places where David himself and his men went about.
- Webster's Bible (WBS)
- And to [them] who [were] in Hebron, and to all the places where David himself and his men were accustomed to resort.
- Young's Literal Translation (YLT)
- and to those in Hebron, and to all the places where David had gone up and down, he and his men.
Read in context
- 29రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను
- 30హోర్మాలోను కోరాషానులోను అతాకులోను
- 31హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.
Cross references
- 2 Samuel 2:1 2 సమూయేలు 2:1ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.
- 2 Samuel 4:1 2 సమూయేలు 4:1హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచకయుండెను.
- 2 Samuel 2:4 2 సమూయేలు 2:4అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
- 2 Samuel 15:10 2 సమూయేలు 15:10అబ్షాలోముమీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీ యుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.
- Joshua 14:13–15 యెహోషువ 14:13–15యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీ యుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను.