Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 14 · verse 13

Joshua 14:13 in Telugu

యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.

Yephunne kumaarudaina kaalebu ishraayeleeyula devudaina yeho vaanu nindu manassuto anusarinchuvaadu ganuka yeho shuva atani deevinchi ataniki hebronunu svaasthyamugaa ichchenu.

Joshua 14:13 in English

King James Version (KJV)
And Joshua blessed him, and gave unto Caleb the son of Jephunneh Hebron for an inheritance.
World English Bible (WEB)
Joshua blessed him; and he gave Hebron to Caleb the son of Jephunneh for an inheritance.
American Standard Version (ASV)
And Joshua blessed him; and he gave Hebron unto Caleb the son of Jephunneh for an inheritance.
Bible in Basic English (BBE)
And Joshua gave him his blessing; and he gave Hebron to Caleb, the son of Jephunneh, for his heritage.
Darby Translation (DBY)
And Joshua blessed him, and gave Hebron to Caleb the son of Jephunneh for an inheritance.
Webster's Bible (WBS)
And Joshua blessed him, and gave to Caleb the son of Jephunneh Hebron for an inheritance.
Young's Literal Translation (YLT)
And Joshua blesseth him, and giveth Hebron to Caleb son of Jephunneh for an inheritance,

Read in context

  1. 11మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బల మున్నది.
  2. 12కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీ యులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును.
  3. 13యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.
  4. 14కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీ యుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.
  5. 15పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను.
Read all of Joshua 14

Cross references

Original words (Hebrew)

Joshua 14:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.