1 Samuel · chapter 30 · verse 29
1 Samuel 30:29 in Telugu
రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను
Raakaalulonu yerahmeyeleeyula graamamulalonu keneeyula graamamulalonu
1 Samuel 30:29 in English
- King James Version (KJV)
- And to [them] which [were] in Rachal, and to [them] which [were] in the cities of the Jerahmeelites, and to [them] which [were] in the cities of the Kenites,
- World English Bible (WEB)
- to those who were in Racal, to those who were in the cities of the Jerahmeelites, to those who were in the cities of the Kenites,
- American Standard Version (ASV)
- and to them that were in Racal, and to them that were in the cities of the Jerahmeelites, and to them that were in the cities of the Kenites,
- Bible in Basic English (BBE)
- and Carmel and in the towns of the Jerahmeelites, and in the towns of the Kenites;
- Darby Translation (DBY)
- and to those in Rachal, and to those in the cities of the Jerahmeelites, and to those in the cities of the Kenites,
- Webster's Bible (WBS)
- And to [them] who [were] in Rachal, and to [them] who [were] in the cities of the Jerahmeelites, and to [them] who [were] in the cities of the Kenites,
- Young's Literal Translation (YLT)
- and to those in Rachal, and to those in the cities of the Jerahmeelites, and to those in the cities of the Kenites,
Read in context
- 27బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను
- 28అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను
- 29రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను
- 30హోర్మాలోను కోరాషానులోను అతాకులోను
- 31హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలము లన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.
Cross references
- 1 Samuel 27:10 1 సమూయేలు 27:10ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.
- Judges 1:16 న్యాయాధిపతులు 1:16మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.
- 1 Samuel 15:6 1 సమూయేలు 15:6ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయ కుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీ యులలోనుండి వెళ్లిపోయిరి.
- 1 Samuel 23:19 1 సమూయేలు 23:19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.