1 Samuel · chapter 4 · verse 14
1 Samuel 4:14 in Telugu
ఏలీ ఆ కేకలు వినిఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.
Elee aa kekalu viniee gallattu yemani adugagaa aa manushyudu tvaragaa vachchi eleeto sangati teliyacheppenu.
1 Samuel 4:14 in English
- King James Version (KJV)
- And when Eli heard the noise of the crying, he said, What [meaneth] the noise of this tumult? And the man came in hastily, and told Eli.
- World English Bible (WEB)
- When Eli heard the noise of the crying, he said, “What does the noise of this tumult mean?” The man hurried, and came and told Eli.
- American Standard Version (ASV)
- And when Eli heard the noise of the crying, he said, What meaneth the noise of this tumult? And the man hasted, and came and told Eli.
- Bible in Basic English (BBE)
- And Eli, hearing the noise and the cries, said, What is the reason of this outcry? And the man came quickly and gave the news to Eli.
- Darby Translation (DBY)
- And Eli heard the noise of the crying, and said, What is the noise of this tumult? And the man came hastily, and told Eli.
- Webster's Bible (WBS)
- And when Eli heard the noise of the crying, he said, What [meaneth] the noise of this tumult? And the man came in hastily, and told Eli.
- Young's Literal Translation (YLT)
- And Eli heareth the noise of the cry, and saith, 'What — the noise of this tumult!' And the man hasted, and cometh in, and declareth to Eli.
Read in context
- 12ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.
- 13అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.
- 14ఏలీ ఆ కేకలు వినిఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.
- 15ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.
- 16ఆ మనుష్యుడుయుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడునాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.