1 Samuel · chapter 4 · verse 15
1 Samuel 4:15 in Telugu
ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.
Elee tombadi yenimidendlavaadai yundenu. Ataniki drushti mandagilinanduna atani kandlu kaanaraakundenu.
1 Samuel 4:15 in English
- King James Version (KJV)
- Now Eli was ninety and eight years old; and his eyes were dim, that he could not see.
- World English Bible (WEB)
- Now Eli was ninety-eight years old. His eyes were set, so that he could not see.
- American Standard Version (ASV)
- Now Eli was ninety and eight years old; and his eyes were set, so that he could not see.
- Bible in Basic English (BBE)
- Now Eli was ninety-eight years old, and his eyes were fixed so that he was not able to see.
- Darby Translation (DBY)
- Now Eli was ninety-eight years old; and his eyes were set, that he could not see.
- Webster's Bible (WBS)
- Now Eli was ninety and eight years old; and his eyes were dim, that he could not see.
- Young's Literal Translation (YLT)
- And Eli is a son of ninety and eight years, and his eyes have stood, and he hath not been able to see.
Read in context
- 13అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.
- 14ఏలీ ఆ కేకలు వినిఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.
- 15ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.
- 16ఆ మనుష్యుడుయుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడునాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.
- 17అందుకు అతడుఇశ్రాయేలీ యులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జను లలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను
Cross references
- 1 Samuel 3:2 1 సమూయేలు 3:2ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను
- Psalm 90:10 కీర్తనలు 90:10మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
- Genesis 27:1 ఆదికాండము 27:1ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.
- 1 Kings 14:4 1 రాజులు 14:4యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను.