1 Samuel · chapter 6 · verse 10
1 Samuel 6:10 in Telugu
వారు ఆలా గున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి
Vaaru aalaa guna rendu paadi aavulanu tolitechchi bandiki katti vaati doodalanu intilopala petti
1 Samuel 6:10 in English
- King James Version (KJV)
- And the men did so; and took two milch kine, and tied them to the cart, and shut up their calves at home:
- World English Bible (WEB)
- The men did so, and took two milk cows and tied them to the cart, and shut up their calves at home.
- American Standard Version (ASV)
- And the men did so, and took two milch kine, and tied them to the cart, and shut up their calves at home;
- Bible in Basic English (BBE)
- And the men did so; they took two cows, yoking them to the cart and shutting up their young ones in their living-place:
- Darby Translation (DBY)
- And the men did so, and took two milch kine, and tied them to the cart, and shut up their calves at home.
- Webster's Bible (WBS)
- And the men did so; and took two milch cows, and tied them to the cart, and shut up their calves at home:
- Young's Literal Translation (YLT)
- And the men do so, and take two suckling kine, and bind them in the cart, and their young ones they have shut up in the house;
Read in context
- 8యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.
- 9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.
- 10వారు ఆలా గున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి
- 11యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా
- 12ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబ డియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.