Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 6 · verse 11

1 Samuel 6:11 in Telugu

యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా

Yehovaa mandasamunu bangaaru gaddalunu pandikokku roopamulunu gala aa chinna pettenu bandimeeda ettagaa

1 Samuel 6:11 in English

King James Version (KJV)
And they laid the ark of the LORD upon the cart, and the coffer with the mice of gold and the images of their emerods.
World English Bible (WEB)
They put the LORD’s ark on the cart, and the box with the golden mice and the images of their tumors.
American Standard Version (ASV)
and they put the ark of Jehovah upon the cart, and the coffer with the mice of gold and the images of their tumors.
Bible in Basic English (BBE)
And they put the ark of the Lord on the cart and the chest with the gold images.
Darby Translation (DBY)
And they laid the ark of Jehovah upon the cart, and the coffer with the golden mice and the images of their sores.
Webster's Bible (WBS)
And they laid the ark of the LORD upon the cart, and the coffer with the mice of gold and the images of their emerods.
Young's Literal Translation (YLT)
and they place the ark of Jehovah upon the cart, and the coffer, and the golden mice, and the images of their emerods.

Read in context

  1. 9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.
  2. 10వారు ఆలా గున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి
  3. 11యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములును గల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా
  4. 12ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబ డియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.
  5. 13బేత్షెమెషువారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.
Read all of 1 Samuel 6

Cross references

Original words (Hebrew)

1 Samuel 6:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.