Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 6 · verse 8

1 Samuel 6:8 in Telugu

యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.

Yehovaa mandasamunu aa bandimeeda etti, aparaa dhaarthamugaa aayanaku meeru arpimpavalasina bangaarapu vastuvulanu daani prakkane chinna pettelo unchi adi maargamuna povunatlugaa vidichipettudi.

1 Samuel 6:8 in English

King James Version (KJV)
And take the ark of the LORD, and lay it upon the cart; and put the jewels of gold, which ye return him [for] a trespass offering, in a coffer by the side thereof; and send it away, that it may go.
World English Bible (WEB)
and take the LORD’s ark and lay it on the cart. Put the jewels of gold, which you return him for a trespass offering, in a box by its side; and send it away, that it may go.
American Standard Version (ASV)
and take the ark of Jehovah, and lay it upon the cart; and put the jewels of gold, which ye return him for a trespass-offering, in a coffer by the side thereof; and send it away, that it may go.
Bible in Basic English (BBE)
And put the ark of the Lord on the cart, and the gold images which you are sending as a sin-offering in a chest by its side; and send it away so that it may go.
Darby Translation (DBY)
and take the ark of Jehovah, and lay it upon the cart, and the golden jewels, which ye return him as a trespass-offering, put in the coffer by the side thereof; and send it away that it may go.
Webster's Bible (WBS)
And take the ark of the LORD, and lay it upon the cart; and put the jewels of gold which ye return to him [for] a trespass-offering, in a coffer by its side; and send it away, that it may go.
Young's Literal Translation (YLT)
and ye have taken the ark of Jehovah, and put it on the cart, and the vessels of gold which ye have returned to Him — a guilt-offering — ye put in a coffer on its side, and have sent it away, and it hath gone;

Read in context

  1. 6ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృద యములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.
  2. 7కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి
  3. 8యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.
  4. 9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.
  5. 10వారు ఆలా గున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి
Read all of 1 Samuel 6

Cross references

Original words (Hebrew)

1 Samuel 6:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.