Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 7 · verse 5

1 Samuel 7:5 in Telugu

అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా

Antata samooyeluishraayeleeyulandarini mispaaku piluvanampudi; nenu meepakshamuna yehovaanu praarthana chetunani cheppagaa

1 Samuel 7:5 in English

King James Version (KJV)
And Samuel said, Gather all Israel to Mizpeh, and I will pray for you unto the LORD.
World English Bible (WEB)
Samuel said, “Gather all Israel to Mizpah, and I will pray to the LORD for you.”
American Standard Version (ASV)
And Samuel said, Gather all Israel to Mizpah, and I will pray for you unto Jehovah.
Bible in Basic English (BBE)
Then Samuel said, Let all Israel come to Mizpah and I will make prayer to the Lord for you.
Darby Translation (DBY)
And Samuel said, Gather all Israel to Mizpah, and I will pray Jehovah for you.
Webster's Bible (WBS)
And Samuel said, Gather all Israel to Mizpeh, and I will pray for you to the LORD.
Young's Literal Translation (YLT)
and Samuel saith, 'Gather all Israel to Mizpeh, and I pray for you unto Jehovah.'

Read in context

  1. 3సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.
  2. 4అంతట ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవత లను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.
  3. 5అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా
  4. 6వారు మిస్పాలో కూడు కొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండియెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీ యులకు న్యాయము తీర్చుచువచ్చెను.
  5. 7ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు విని నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి
Read all of 1 Samuel 7

Cross references

Original words (Hebrew)

1 Samuel 7:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.