1 Samuel · chapter 7 · verse 16
1 Samuel 7:16 in Telugu
ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.
Eteta atadu betelunakunu gilgaalunakunu mispaakunu tiruguchu aa sthalamulayandu ishraayeleeyulaku nyaayamu teerchuchu vachchenu.
1 Samuel 7:16 in English
- King James Version (KJV)
- And he went from year to year in circuit to Beth-el, and Gilgal, and Mizpeh, and judged Israel in all those places.
- World English Bible (WEB)
- He went from year to year in a circuit to Bethel, Gilgal, and Mizpah; and he judged Israel in all those places.
- American Standard Version (ASV)
- And he went from year to year in circuit to Beth-el, and Gilgal, and Mizpah; and he judged Israel in all those places.
- Bible in Basic English (BBE)
- From year to year he went in turn to Beth-el and Gilgal and Mizpah, judging Israel in all those places.
- Darby Translation (DBY)
- And he went from year to year in circuit to Bethel, and Gilgal, and Mizpah, and judged Israel in all those places.
- Webster's Bible (WBS)
- And he went from year to year in circuit to Beth-el, and Gilgal, and Mizpeh, and judged Israel in all those places.
- Young's Literal Translation (YLT)
- and he hath gone from year to year, and gone round Beth-El, and Gilgal, and Mizpeh, and judged Israel [in] all these places;
Read in context
- 14మరియు ఫిలిష్తీయులు ఇశ్రా యేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రా యేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోనునుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.
- 15సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
- 16ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.
- 17మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.
Cross references
- Judges 12:14 న్యాయాధిపతులు 12:14అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమ లును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగు వారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.
- Judges 5:10 న్యాయాధిపతులు 5:10తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.
- Judges 10:4 న్యాయాధిపతులు 10:4అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
- Psalm 75:2 కీర్తనలు 75:2నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.
- Psalm 82:3–4 కీర్తనలు 82:3–4పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.
Original words (Hebrew)
- went · H1980הָלַךְ hâlak
- from · H1767דַּי day
- year · H8141שָׁנֶה shâneh
- year · H8141שָׁנֶה shâneh
- circuit · H5437סָבַב çâbab
- Beth-el · H1008בֵּית־אֵל Bêyth-ʼÊl
- Gilgal · H1537גִּלְגָּל Gilgâl
- Mizpeh · H4709מִצְפָּה Mitspâh
- judged · H8199שָׁפַט shâphaṭ
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- places · H4725מָקוֹם mâqôwm