Joshua · chapter 15 · verse 38
Joshua 15:38 in Telugu
దిలాను మిస్పే యొక్తయేలు
Dilaanu mispe yoktayelu
Joshua 15:38 in English
- King James Version (KJV)
- And Dilean, and Mizpeh, and Joktheel,
- World English Bible (WEB)
- Dilean, Mizpah, Joktheel,
- American Standard Version (ASV)
- and Dilean, and Mizpeh, and Joktheel,
- Bible in Basic English (BBE)
- And Dilan, and Mizpeh, and Joktheel;
- Darby Translation (DBY)
- and Dilean, and Mizpeh, and Joktheel,
- Webster's Bible (WBS)
- And Dilean, and Mizpeh, and Joktheel,
- Young's Literal Translation (YLT)
- and Dilean, and Mizpeh, and Joktheel,
Read in context
- 36షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.
- 37సెనాను హదాషా మిగ్దోల్గాదు
- 38దిలాను మిస్పే యొక్తయేలు
- 39లాకీషు బొస్కతు ఎగ్లోను
- 40కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు
Cross references
- 2 Kings 14:7 2 రాజులు 14:7మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.
- 1 Samuel 7:5–6 1 సమూయేలు 7:5–6అంతట సమూయేలుఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడు కొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండియెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీ యులకు న్యాయము తీర్చుచువచ్చెను.
- 1 Samuel 10:17 1 సమూయేలు 10:17తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను
- Judges 21:5 న్యాయాధిపతులు 21:5అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింప వలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.
- Genesis 31:48–49 ఆదికాండము 31:48–49లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
- 1 Samuel 7:16 1 సమూయేలు 7:16ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.
- Judges 20:1 న్యాయాధిపతులు 20:1అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.