1 Samuel · chapter 8 · verse 10
1 Samuel 8:10 in Telugu
సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి
Samooyelu tananu, raajunu adigina janulaku yehovaa maatalanni vinipinchi
1 Samuel 8:10 in English
- King James Version (KJV)
- And Samuel told all the words of the LORD unto the people that asked of him a king.
- World English Bible (WEB)
- Samuel told all the LORD’s words to the people who asked him for a king.
- American Standard Version (ASV)
- And Samuel told all the words of Jehovah unto the people that asked of him a king.
- Bible in Basic English (BBE)
- And Samuel said all these words of the Lord to the people who were desiring a king.
- Darby Translation (DBY)
- And Samuel spoke all the words of Jehovah to the people that asked of him a king.
- Webster's Bible (WBS)
- And Samuel told all the words of the LORD to the people that asked of him a king.
- Young's Literal Translation (YLT)
- And Samuel speaketh all the words of Jehovah unto the people who are asking from him a king,
Read in context
- 8వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.
- 9అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.
- 10సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి
- 11ఈలాగున చెప్పెనుమిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు.
- 12మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.