Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 8 · verse 13

1 Samuel 8:13 in Telugu

మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును.

Mee kumaartelanu bhakshyakaarinulugaanu bonakattelugaanu rottelu kaalchuvaarini gaanu pettukonunu.

1 Samuel 8:13 in English

King James Version (KJV)
And he will take your daughters [to be] confectionaries, and [to be] cooks, and [to be] bakers.
World English Bible (WEB)
He will take your daughters to be perfumers, to be cooks, and to be bakers.
American Standard Version (ASV)
And he will take your daughters to be perfumers, and to be cooks, and to be bakers.
Bible in Basic English (BBE)
Your daughters he will take to be makers of perfumes and cooks and bread-makers.
Darby Translation (DBY)
And he will take your daughters for perfumers, and cooks, and bakers.
Webster's Bible (WBS)
And he will take your daughters [to be] confectioneries, and [to be] cooks, and [to be] bakers.
Young's Literal Translation (YLT)
'And your daughters he doth take for perfumers, and for cooks, and for bakers;

Read in context

  1. 11ఈలాగున చెప్పెనుమిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు.
  2. 12మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.
  3. 13మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును.
  4. 14మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.
  5. 15మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.
Read all of 1 Samuel 8

Original words (Hebrew)

1 Samuel 8:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.