1 Samuel · chapter 8 · verse 14
1 Samuel 8:14 in Telugu
మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.
Mee polamulalonu mee draakshatotalalonu oleevatotalalonu shreshthamainavaatini teesikoni tana sevakulakichchunu.
1 Samuel 8:14 in English
- King James Version (KJV)
- And he will take your fields, and your vineyards, and your oliveyards, [even] the best [of them], and give [them] to his servants.
- World English Bible (WEB)
- He will take your fields, your vineyards, and your olive groves, even your best, and give them to his servants.
- American Standard Version (ASV)
- And he will take your fields, and your vineyards, and your oliveyards, even the best of them, and give them to his servants.
- Bible in Basic English (BBE)
- He will take your fields and your vine-gardens and your olive-gardens, all the best of them, and give them to his servants.
- Darby Translation (DBY)
- And your fields, and your vineyards, and your oliveyards, the best, will he take and give to his servants.
- Webster's Bible (WBS)
- And he will take your fields, and your vineyards, and your olive-yards, [even] the best [of them] , and give [them] to his servants.
- Young's Literal Translation (YLT)
- and your fields, and your vineyards, and your olive-yards — the best — he doth take, and hath given to his servants.
Read in context
- 12మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.
- 13మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును.
- 14మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.
- 15మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.
- 16మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.
Cross references
- Ezekiel 46:18 యెహెజ్కేలు 46:18జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.
- 1 Kings 21:7 1 రాజులు 21:7అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
- 1 Samuel 22:7 1 సమూయేలు 22:7సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెనుబెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులు గాను చేయునా?
- 1 Kings 21:19 1 రాజులు 21:19నీవు అతని చూచి యీలాగు ప్రకటిం చుముయెహోవా సెలవిచ్చునదేమనగాదీని స్వాధీన పరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగాఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.