1 Samuel · chapter 8 · verse 19
1 Samuel 8:19 in Telugu
అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లకఆలాగున కాదు,
Ayinanu janulu samooyelu yokka maata chevini bettanollakaaalaaguna kaadu,
1 Samuel 8:19 in English
- King James Version (KJV)
- Nevertheless the people refused to obey the voice of Samuel; and they said, Nay; but we will have a king over us;
- World English Bible (WEB)
- But the people refused to listen to the voice of Samuel; and they said, “No, but we will have a king over us,
- American Standard Version (ASV)
- But the people refused to hearken unto the voice of Samuel; and they said, Nay: but we will have a king over us,
- Bible in Basic English (BBE)
- But the people gave no attention to the voice of Samuel; and they said, No, but we will have a king over us,
- Darby Translation (DBY)
- And the people refused to hearken to the voice of Samuel; and they said, No, but there shall be a king over us,
- Webster's Bible (WBS)
- Nevertheless, the people refused to obey the voice of Samuel; and they said, No; but we will have a king over us;
- Young's Literal Translation (YLT)
- And the people refuse to hearken to the voice of Samuel, and say, 'Nay, but a king is over us,
Read in context
- 17మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు.
- 18ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.
- 19అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లకఆలాగున కాదు,
- 20జనములు చేయురీతిని మేమును చేయునట్లుమాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.
- 21సమూయేలు జనులయొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్ని ధిని వాటిని వివరించెను
Cross references
- Jeremiah 44:16 యిర్మీయా 44:16మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,
- Isaiah 66:4 యెషయా 66:4నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.
- Ezekiel 33:31 యెహెజ్కేలు 33:31నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది.
- Psalm 81:11 కీర్తనలు 81:11అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి.
- Jeremiah 7:13 యిర్మీయా 7:13నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక