Genesis · chapter 24 · verse 18
Genesis 24:18 in Telugu
అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.
Andukaame ayyaa traagu mani cheppi tvaragaa tana kadavanu chetimeediki dinchukoni ataniki daahamichchenu.
Genesis 24:18 in English
- King James Version (KJV)
- And she said, Drink, my lord: and she hasted, and let down her pitcher upon her hand, and gave him drink.
- World English Bible (WEB)
- She said, “Drink, my lord.” She hurried, and let down her pitcher on her hand, and gave him a drink.
- American Standard Version (ASV)
- And she said, Drink, my lord: and she hasted, and let down her pitcher upon her hand, and gave him drink.
- Bible in Basic English (BBE)
- And she said, Take a drink, my lord: and quickly letting down her vessel onto her hand, she gave him a drink.
- Darby Translation (DBY)
- And she said, Drink, my lord! And she hasted and let down her pitcher on her hand, and gave him to drink.
- Webster's Bible (WBS)
- And she said, Drink, my lord. And she hasted, and let down her pitcher upon her hand, and gave him drink.
- Young's Literal Translation (YLT)
- and she saith, 'Drink, my lord;' and she hasteth, and letteth down her pitcher upon her hand, and giveth him drink.
Read in context
- 16ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా
- 17ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.
- 18అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.
- 19మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి
- 20త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
Cross references
- 1 Peter 3:8 1 పేతురు 3:8తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.
- Proverbs 31:26 సామెతలు 31:26జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.
- 1 Peter 4:8–9 1 పేతురు 4:8–9ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
- Genesis 24:14 ఆదికాండము 24:14కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.