Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 9 · verse 18

1 Samuel 9:18 in Telugu

సౌలు గవినియందు సమూయేలును కలిసికొనిదీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా

Saulu gaviniyandu samooyelunu kalisikonideerghadarshi yillu edi? Dayachesi naato cheppumani adugagaa

1 Samuel 9:18 in English

King James Version (KJV)
Then Saul drew near to Samuel in the gate, and said, Tell me, I pray thee, where the seer’s house [is].
World English Bible (WEB)
Then Saul approached Samuel in the gateway, and said, “Please tell me where the seer’s house is.”
American Standard Version (ASV)
Then Saul drew near to Samuel in the gate, and said, Tell me, I pray thee, where the seer’s house is.
Bible in Basic English (BBE)
Then Saul came up to Samuel in the doorway of the town and said, Give me directions, if you will be so good, to the house of the seer.
Darby Translation (DBY)
And Saul drew near to Samuel in the midst of the gate, and said, Tell me, I pray thee, where the seer's house is.
Webster's Bible (WBS)
Then Saul drew near to Samuel in the gate, and said, Tell me, I pray thee, where the seer's house [is] .
Young's Literal Translation (YLT)
And Saul draweth nigh to Samuel in the midst of the gate, and saith, 'Declare, I pray thee, to me, where [is] this — the seer's house?'

Read in context

  1. 16ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి యున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.
  2. 17సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవాఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.
  3. 18సౌలు గవినియందు సమూయేలును కలిసికొనిదీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా
  4. 19సమూయేలు సౌలుతోనేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతో కూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్న దంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.
  5. 20మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీ యందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను.
Read all of 1 Samuel 9

Original words (Hebrew)

1 Samuel 9:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.