1 Samuel · chapter 9 · verse 23
1 Samuel 9:23 in Telugu
పచనకర్తతోనేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా
Pachanakartatonenu nee daggaranunchumani cheppi nee chetiki ichchina bhaagamunu teesikoni rammanagaa
1 Samuel 9:23 in English
- King James Version (KJV)
- And Samuel said unto the cook, Bring the portion which I gave thee, of which I said unto thee, Set it by thee.
- World English Bible (WEB)
- Samuel said to the cook, “Bring the portion which I gave you, of which I said to you, ‘Set it aside.’”
- American Standard Version (ASV)
- And Samuel said unto the cook, Bring the portion which I gave thee, of which I said unto thee, Set it by thee.
- Bible in Basic English (BBE)
- And Samuel said to the cook, Give me that part which I gave you orders to keep by you.
- Darby Translation (DBY)
- And Samuel said to the cook, Bring the portion that I gave thee, of which I said to thee, Set it by thee.
- Webster's Bible (WBS)
- And Samuel said to the cook, Bring the portion which I gave thee, of which I said to thee, Set it by thee.
- Young's Literal Translation (YLT)
- And Samuel saith to the cook, 'Give the portion which I gave to thee, of which I said unto thee, 'Set it by thee?'
Read in context
- 21అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.
- 22అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి
- 23పచనకర్తతోనేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా
- 24పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెనుచూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచ బడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడభోజనముచేసెను,
- 25పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీదనుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను.
Cross references
- 1 Samuel 1:5 1 సమూయేలు 1:5హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.
- Genesis 43:34 ఆదికాండము 43:34మరియు అతడు తన యెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.